Best telugu db or discussion site for the telugu speaking people around the world

(0 likes)
arun1191

Chiranjeevi participated in Kannada Artist association

దక్షిణ భారత దేశ సినిమా రంగం లో తమకంటూ ఓ చోటు దక్కించుకుని, అనేక గొప్ప చిత్రాలతో తమ ఉనికిని చాటుకున్న కన్నడ ఫిలిం ఇండస్ట్రీ లో ప్రముఖ నటులు సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. నిన్న, ఆదివారం ఫిబ్రవరి 11న వారి ఏకత్వాన్ని చాటుకుంటూ, పలు సన్నిహిత ఫిలిం ఇండస్ట్రీ పెద్దలను ఆహ్వానిస్తూ, కన్నడ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టగా పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్, యష్, సరితా, దొడ్డన్న, రాక్ లైన్ వెంకటేష్, అంబరీష్ వంటి ప్రముఖ కన్నడ నటులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధులుగా బాలీవుడ్ నుండి శత్రుజ్ఞ సిన్హా, తమిళం నడిగర్ సంగం ప్రెసిడెంట్ నాజర్ మరియు టాలీవూడ్ నుండి మోహన్ బాబు, మెగా స్టార్ చిరంజీవి హాజరయ్యారు. చిరంజీవి మాట్లాడుతూ కన్నడ ఇండస్ట్రీ తో తనకు మంచి అనుభవాలు అభిమానులు ఉన్నారని, తనకు అత్యంత ఇష్టమైన చోటు ఇదే అని, కన్నడ ప్రముఖ హీరోలను అభినందించి వారితో ఫోటోలు దిగారు check here full gallery http://www.only4megafans.com/news/chiranjeevi-met-kannada-actors                                     2

Comments

This post has not been answered yet.


Comment Here
Write A Comment





At Telgoos.com, our goal is to provide a simple web application for telugu db / telugu discussion board for the telugu speaking people around the world. We would appreciate your feedback and open to your suggestions.

Telugu discussion boards about Movies, Politics, Jobs, Comedy, Sports etc for Telugu people in India, USA, Europe, Australia etc.